Bible Versions
Bible Books

Zechariah 8:17 (NET) New English Translation

Versions

TEV   తన పొరుగువాని మీద ఎవడును దుర్యోచన యోచింపకూడదు, అబద్ద ప్రమాణముచేయ నిష్టపడ కూడదు, ఇట్టివన్నియు నాకు అసహ్యములు; ఇదే యెహోవా వాక్కు.
ERVTE   మీ పొరుగు వారిని బాధించడానికి మీరు రహస్య పథకాలు వేయ కండి! బూటకపు వాగ్దానాలు చేయకండి! అటువంటి పనులు చేయటం పట్ల ఆసక్తి కన్పరచకండి. ఎందు కంటే, వాటిని నేను అసహ్యించుకుంటాను!” యెహోవా విషయాలు చెప్పాడు.
IRVTE   తన పొరుగువాని మీద ఎవరూ చెడు ఆలోచనలు పెట్టుకోకూడదు. PEPS అబద్ధ ప్రమాణం చేయడానికి ఇష్టపడకూడదు. PEPS ఇలాటివన్నీ నాకు అసహ్యం.” ఇదే యెహోవా వాక్కు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us