Versions
TEV ఆ దినమున జనులు మీతో ఇట్లందురు యెరూషలేమూ, భయపడ కుము, సీయోనూ, ధైర్యము తెచ్చుకొనుము;
ERVTE ఆ సమయంలో యెరూషలేముతో ఇలా చెప్ప బడుతుంది: “బలంగా ఉండు, భయపడవద్దు!
IRVTE ఆ దినాన ప్రజలు మీతో ఇలా అంటారు. PEPS యెరూషలేమూ, భయపడకు. PEPS సీయోనూ, ధైర్యం తెచ్చుకో. PEPS