Bible Versions
Bible Books

1 Corinthians 9:17 (NLV) New Life Verson

Versions

TEV   ఇది నేనిష్టపడి చేసినయెడల నాకు జీతము దొరకును. ఇష్టపడకపోయినను గృహనిర్వాహకత్వము నాకు అప్పగింపబడెను.
ERVTE   స్వయంగా పని చేస్తే నాకు బహుమానం ఉంది. పని చెయ్యాలని నేను స్వయంగా కోరలేదు. బాధ్యతను నాకు దేవుడే అప్పగించాడు.
IRVTE   దాన్ని నేను ఇష్టపూర్వకంగా చేస్తే నాకు బహుమానం దొరుకుతుంది. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా ప్రభువు బాధ్యతను నాకు అప్పగించాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us