Bible Versions
Bible Books

1 Samuel 9:8 (NLV) New Life Verson

Versions

TEV   వాడు సౌలుతోచిత్తగించుము, నా యొద్ద పావు తులము వెండి కలదు. మనకు మార్గము తెలియజెప్పినందుకై దానిని దైవజనుని కిత్తుననెను.
ERVTE   “;చూడండి, నా దగ్గర కొంత డబ్బు ఉంది. దానిని దైవజనుడికి ఇద్దాము. అప్పుడాయన మన ప్రయాణ విషయమై చెపుతాడు” అన్నాడు సేవకుడు.
IRVTE   వాడు సౌలుతో “అయ్యా, వినండి. నా దగ్గర పావు తులం * పావు తులం 3 గ్రాములు చిన్న నాణెం వెండి ఉంది, మనకు దారి చెప్పినందుకు దాన్ని దైవజనునికి ఇస్తాను” అన్నాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us