Bible Versions
Bible Books

2 Chronicles 15:14 (NLV) New Life Verson

Versions

TEV   వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు, మేళములతోను బూరల నాదముతోను భేరీధ్వనులతోను యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి.
ERVTE   అప్పుడు ఆసా మరియు ప్రజలు యెహోవాకు ఒక వారు ఏకగ్రీవంగా పెద్దగా అరిచారు. వారు బూరులు, పొట్టేలు కొమ్ములు వూదారు.
IRVTE   వారు పెద్దగా కేకలు వేస్తూ మేళాలతో, బాకా నాదంతో, కొమ్ము బూరశబ్దాలతో యెహోవా సన్నిధిలో ప్రమాణం చేశారు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us