Bible Versions
Bible Books

Ezekiel 19:1 (NLV) New Life Verson

Versions

TEV   మరియు నీవు ఇశ్రాయేలీయుల అధిపతులనుగూర్చి ప్రలాపవాక్యము నెత్తి ఇట్లు ప్రకటింపుము
ERVTE   దేవుడు నాకు విధంగా చెప్పాడు: “ఇశ్రాయేలు నాయకులను గురించి నీవు విషాద గీతం ఆలపించాలి:
IRVTE   {ఇశ్రాయేలు నాయకుల గూర్చి ప్రలాప వాక్యం} PS “కాబట్టి నువ్వు, ఇశ్రాయేలీయుల నాయకుల విషయంలో శోకించి, ఇలా ప్రకటించు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us