Bible Versions
Bible Books

Daniel 8:16 (NLV) New Life Verson

Versions

TEV   అంతట ఊలయి నదీతీరముల మధ్య నిలిచి పలుకుచున్న యొక మనుష్యుని స్వరము వింటిని; అదిగబ్రియేలూ, యీ దర్శనభావమును ఇతనికి తెలియజేయుమని చెప్పెను.
ERVTE   తర్వాత ఒక మనిషి స్వరం ఊలయి నదిమీది నుంచి వినవచ్చింది, “గాబ్రియేలూ, దర్శనమును వ్యక్తికి వివరింపుము.”
IRVTE   అప్పుడు ఊలయి నదీతీరాల మధ్య నిలిచి పలుకుతున్న ఒక మనిషి స్వరం విన్నాను. అది “గాబ్రియేలూ, దర్శనభావాన్ని ఇతనికి తెలియజెయ్యి” అని వినిపించింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us