Bible Versions
Bible Books

Deuteronomy 9:21 (NLV) New Life Verson

Versions

TEV   అప్పుడు మీరు చేసిన పాపమును, అనగా దూడను నేను పట్టుకొని అగ్నితో దాని కాల్చి, నలుగగొట్టి, అది ధూళియగునంత మెత్తగా నూరి, కొండనుండి పారు ఏటిలో ధూళిని పారపోసితిని.
ERVTE   మీరు చేసిన బంగారు దూడను నేను తీసుకొని దానిని అగ్నితో కాల్చివేసాను. నేను దాన్ని చిన్న ముక్కలుగా చేసాను. దూడ ముక్కలను ధూళిగా నేను చితకగొట్టాను. తర్వాత కొండనుండి ప్రవహించే నదిలో ధూళిని పారవేసాను.
IRVTE   అప్పుడు మీరు చేసిన పాపాన్ని, అంటే దూడను నేను అగ్నితో కాల్చి, నలగ్గొట్టి, మెత్తగా పొడి చేసి, కొండ నుండి ప్రవహిస్తున్న ఏటిలో ధూళిని పారపోశాను.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us