Bible Versions
Bible Books

Exodus 3:2 (NLV) New Life Verson

Versions

TEV   ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను. గాని పొద కాలిపోలేదు.
ERVTE   కొండమీద మండుతున్న ఒక పొదలో యెహోవా దూతను మోషే చూసాడు. పొద మండిపోతూ కాలిపోకుండా ఉండటం మోషే చూశాడు.
IRVTE   అక్కడ ఒక పొద మధ్య నుండి అగ్నిజ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే చూస్తూ ఉండగా అగ్నిలో పొద మండుతూ ఉంది గానీ పొద కాలిపోవడం లేదు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us