Bible Versions
Bible Books

Ezekiel 14:18 (NLV) New Life Verson

Versions

TEV   ముగ్గురును దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ్మును మాత్రమే రక్షించుకొందురుగాని కమాళ్లనైనను కుమార్తెలనైనను రక్షింపజాలకుందురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
ERVTE   నోవహు, దానియేలు, యోబు అక్కడ వుంటే, ముగ్గురు మంచి వ్యక్తులను నేను రక్షిస్తాను. ముగ్గురు మునుష్యులూ వారి ప్రాణాలను కాపాడుకోగలుగుతారు. కాని, నా జీవ ప్రమాణంగా ఇతర ప్రజల ప్రాణాలను గాని, తమ స్వంత కుమారుల, కుమార్తెల ప్రాణాలను గాని కాపాడలేరని చెబతున్నాను. చెడ్డదేశం నాశనం చేయబడుతుంది!” నా ప్రభువైన యెహోవా విషయాలు చెప్పాడు.
IRVTE   నా ప్రాణంపై ఒట్టేసి చెప్తున్నాను. ముగ్గురూ అక్కడే ఉన్నా వాళ్ళు తమ సొంత కొడుకులను, కూతుళ్ళను కూడా రక్షించుకోలేరు. తమ ప్రాణాలను మాత్రమే రక్షించుకోగలుగుతారు. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us