Versions
TEV సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడు చున్నది ఆయన హస్తములనుండి కిరణములు బయలువెళ్లు చున్నవి అచ్చట ఆయన బలము దాగియున్నది.
ERVTE అది ప్రకాశమానమై మెరుస్తున్న వెలుగు. ఆయన చేతినుర డి కాంతి కిరణాలు ప్రసరిస్తున్నియి. అట్టి మహత్తర శక్తి ఆయన చేతిలో దాగివుంది.
IRVTE ఆయన హస్తాలనుండి కిరణాలు వెలువడుతున్నాయి. PEPS అక్కడ ఆయన తన బలం దాచి ఉంచాడు. PEPS