Versions
TEV కాబట్టి నీవు నీ దేవునితట్టు తిరుగ వలెను; కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడ తెగక నీ దేవునియందు నమి్మక నుంచుము.
ERVTE అందుకని, మీరు మీ దేవుని వద్దకు తిరిగి రండి. ఆయనకు విధేయులుగా ఉండండి. దయగలవారిగా నీతిమంతులుగా ఉండండి. సదా మీ దేవుని నమ్మండి.
IRVTE కాబట్టి నీవు నీ దేవుని వైపు తిరగాలి. PEPS నిబంధన నమ్మకత్వాన్ని, న్యాయాన్ని అనుసరించు. PEPS నీ దేవుని కోసం ఎడతెగక కనిపెట్టు. PEPS