Bible Versions
Bible Books

Jeremiah 11:6 (NLV) New Life Verson

Versions

TEV   యెహోవా నాతో సెలవిచ్చినదేమనగానీవు యూదాపట్టణములలోను యెరూషలేము వీధులలోను మాటలన్నిటిని ప్రకటింపుముమీరు నిబంధన వాక్యములను విని వాటి ననుసరించి నడుచుకొనుడి.
ERVTE   నాతో యెహోవా ఇలా అన్నాడు: “యిర్మీయా, సమాచారం యూదా పట్టణాలలోను, యెరూషలేము వీధులలోను ప్రకటించుము: ఒడంబడిక నియమాలు వినండి. ఒడంబడికలోని న్యాయసూత్రాలను పాటించండి.
IRVTE   యెహోవా నాతో ఇలా చెప్పాడు. “నువ్వు యూదా పట్టణాల్లో, యెరూషలేము వీధుల్లో మాటలు ప్రకటించు. ‘మీరు నిబంధన మాటలు విని వాటిని పాటించండి.’
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us