Bible Versions
Bible Books

Jeremiah 36:16 (NLV) New Life Verson

Versions

TEV   వారు మాటలన్నిటిని విన్నప్పుడు భయపడి యొకరి నొకరు చూచుకొనిమేము నిశ్చయముగా మాట లన్నిటిని రాజునకు తెలియజెప్పెదమని బారూకుతో ననిరి.
ERVTE   గ్రంథస్థం చేయబడిన వర్తమానాలనన్నిటినీ అధికారులు విన్నారు. వాటిని విని వారంతా భయపడి ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వారు బారూకుతో ఇలా అన్నారు, “నీవు గ్రంథస్థం చేసిన వర్తమానాల విషయం మేము రాజైన యెహోయాకీముతో తప్పక చెప్పాలి.”
IRVTE   వాళ్ళు మాటలన్నీ విన్నప్పుడు భయంతో ఒకరినొకరు చూసుకుని “మనం కచ్చితంగా మాటలు రాజుకు తెలియజేయాలి” అని బారూకుతో అన్నారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us