Bible Versions
Bible Books

Jeremiah 50:38 (NLV) New Life Verson

Versions

TEV   నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములుగల దేశము జనులు భీకరప్రతిమలనుబట్టి పిచ్చిచేష్టలు చేయుదురు.
ERVTE   బబులోను నీటి వనరులపైకి ఒక కత్తి వెళ్లుగాక. నీటి వనరులన్నీ ఎండిపోతాయి. బబులోను దేశంలో విగ్రహాలు కోకొల్లలు. బబులోను ప్రజలు మూర్ఖులని విగ్రహాలు చాటి చెపుతున్నాయి. అందుచే ప్రజలకు కష్టనష్టాలు సంభవిస్తాయి.
IRVTE   ఒక కత్తి ఆమె నీళ్ళకు విరోధంగా వస్తూ ఉంది. ఊటలు ఇంకి పోయి నీటిఎద్దడి ఏర్పడుతుంది.
ఎందుకంటే అది పనికిమాలిన విగ్రహాలున్న దేశం. భయంకరమైన విగ్రహాలను బట్టి ప్రజలు పిచ్చివాళ్ళలా ప్రవర్తిస్తారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us