Bible Versions
Bible Books

Job 21:30 (NLV) New Life Verson

Versions

TEV   అవి ఏవనగా దుర్జనులు ఆపత్కాలమందు కాపాడబడుదురుఉగ్రతదినమందు వారు తోడుకొని పోబడుదురు.
ERVTE   విపత్తు కలిగినప్పుడు దుర్మార్గులు వదలిపెట్ట బడుతారు. రోజు దేవుడు కోపంతో శిక్షిస్తాడో రోజు వాళ్లు రక్షింపబడతారు.
IRVTE   విషయాలేమిటంటే, ఆపద కలిగిన రోజున దుర్మార్గులు తప్పించుకుంటారు. ఉగ్రత దిగి వచ్చే రోజున వాళ్ళు దాని నుండి పక్కకు తొలగించబడతారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us