Bible Versions
Bible Books

Leviticus 1:15 (NLV) New Life Verson

Versions

TEV   యాజకుడు బలి పీఠముదగ్గరకు దాని తీసికొనివచ్చి దాని తలను త్రుంచి బలిపీఠముమీద దాని దహింపవలెను, దాని రక్తమును బలి పీఠము ప్రక్కను పిండవలెను.
ERVTE   అర్పణను యాజకుడు బలిపీఠం దగ్గరకు తీసుకొని రావాలి. యాజకుడు పక్షి తలను తుంచివేయాలి. అప్పుడు పక్షిని బలిపీఠం మీద యాజకుడు దహించాలి. పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కగా కార్చివెయ్యాలి.
IRVTE   యాజకుడు దాన్ని బలిపీఠం దగ్గరికి తీసుకువచ్చి దాని తలను చేతితో తుంచివేయాలి. తరువాత దాన్ని బలిపీఠం పైన కాల్చాలి. పక్షి రక్తాన్ని బలిపీఠం పక్కనే పిండాలి. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us