Bible Versions
Bible Books

Leviticus 27:11 (NLV) New Life Verson

Versions

TEV   జనులు యెహోవాకు అర్పింప కూడని అపవిత్ర జంతువులలో ఒకదానిని తెచ్చినయెడల జంతువును యాజకుని యెదుట నిలువబెట్టవలెను.
ERVTE   “కొన్ని జంతువులు యెహోవాకు అర్పించేందుకు పనికిరావు. అలాంటి అపవిత్ర జంతువును ఒకదాన్ని ఒకడు యోహోవాకు యిచ్చేందుకు తీసుకొనివస్తే, అప్పుడు జంతువును యాజకుని దగ్గరకు తీసుకొనిరావాలి.
IRVTE   ప్రజలు యెహోవాకు అర్పించకూడని అపవిత్ర జంతువుల్లో ఒకదాన్ని తెస్తే జంతువును యాజకుని ఎదుట నిలబెట్టాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us