Versions
TEV సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలువేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను.
ERVTE మానవులు దేవుడు ప్రసాదించే రక్షణను చూస్తారు!” యెషయా 40;3-5
IRVTE ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు.” PEPS