Versions
TEV మీకు పిల్లనగ్రోవి ఊదితివిుగాని మీరు నాట్యమాడరైతిరి; ప్రలాపించితివిు గాని మీరు రొమ్ముకొట్టుకొనరైతిరని తమ చెలికాండ్రతో చెప్పి పిలుపులాటలాడుకొను పిల్ల కాయలను పోలియున్నారు.
ERVTE “వాళ్ళు ఇలా అన్నారు: ‘మేము పిల్లనగ్రోవి వూదాము, కాని మీరు నాట్యం చెయ్యలేదు, మేము విషాదగీతం పాడాము. కాని మీరు దుఃఖించలేదు. ‘
IRVTE NIL