Versions
TEV స్త్రీలును పిల్లలును గాక తినినవారు ఇంచుమించు అయిదు వేలమంది పురుషులు.
ERVTE స్త్రీలు, పిల్లలే కాకుండా అయిదువేల మంది దాకా పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు.
IRVTE స్త్రీలూ పిల్లలూ గాక పురుషులే సుమారు ఐదు వేలమంది తిన్నారు. యేసు నీటిపై నడవడం, పేతురు అల్ప విశ్వాసం (మార్కు 6:45-56; యోహా 6:15-21) PS