Bible Versions
Bible Books

Micah 4:5 (NLV) New Life Verson

Versions

TEV   సకల జనములు తమ తమ దేవతల నామము స్మరించుచు నడుచుకొందురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించు కొందుము.
ERVTE   అన్యదేశాల ప్రజలు తమతమ దేవుళ్లను అనుసరిస్తారు. కానీ మనం మాత్రం మన దేవుడైన యెహోవా నామాన్ని సదా స్మరించుకుంటాం!
IRVTE   ఇతర ప్రజలంతా తమ దేవుళ్ళ పేరుతో నడుచుకుంటారు.
మనమైతే మన యెహోవా దేవుని పేరును బట్టి
ఎప్పటికీ నడుచుకుంటాము. PS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us