Versions
TEV ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతిం చుడి
ERVTE సకల దూతలారా, యెహోవాను స్తుతించండి! ఆయన సర్వ సైనికులారా ఆయనను స్తుతించండి!
IRVTE ఆయన దూతలారా, మీరంతా ఆయనను స్తుతించండి. ఆయన సైన్య సమూహమా, మీరంతా ఆయనను స్తుతించండి.