Bible Versions
Bible Books

Revelation 5:3 (NLV) New Life Verson

Versions

TEV   అయితే పరలోకమందు గాని భూమిమీదగాని భూమిక్రిందగాని గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను.
ERVTE   పరలోకంలోగాని, భూమ్మీద గాని, పాతాళంలోగాని గ్రంథాన్ని తెరువగలవాడు, దాని లోపలవున్నది చూడగలవాడు ఎవ్వడూ నాకు కనిపించలేదు.
IRVTE   కానీ గ్రంథాన్ని తెరవడానికైనా, చూడడానికైనా పరలోకంలో భూమి మీదా భూమి కిందా ఎవరికీ సామర్థ్యం లేకపోయింది.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us