Bible Versions
Bible Books

Revelation 7:11 (NLV) New Life Verson

Versions

TEV   దేవదూతలందరును సింహాసనముచుట్టును పెద్దలచుట్టును నాలుగు జీవులచుట్టును నిలువబడియుండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడిఆమేన్‌;
ERVTE   సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ నాలుగు ప్రాణుల చుట్టూ దేవదూతలు నిలబడి ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు సాష్టాంగపడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు.
IRVTE   దేవదూతలంతా సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడి ఉన్నారు. వారంతా సింహాసనం ఎదుట సాష్టాంగపడి తమ ముఖాలు నేలకు ఆనించి,
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us