Versions
TEV ఇశ్రాయేలు రాజైన అహాబు యూదారాజైన యెహోషాపాతును చూచినీవు నాతోకూడ రామోత్గిలాదునకు వచ్చెదవా అని అడుగగా యెహోషాపాతునేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడ యుధ్దమునకు వచ్చెద మని చెప్పెను.
ERVTE “రామోత్గిలాదుపై దండెత్తటానికి నీవు నాతో వస్తావా?” అని అహాబు యెహోషాపాతును అడిగాడు. అహాబు ఇశ్రాయేలు రాజు. యెహోషాపాతు యుదా రాజు అహాబుకు యెషాపాతు యిలా సమాధాన మిచ్చాడు: “నేను నీవంటి వాడను. నా మనుష్యులు నీ మనుష్యుల వంటి వారు. మేము యుద్ధానికి నీతో వస్తాము.