Versions
TEV తరువాత రాజుషాపాతు కుమారుడైన ఎలీషాయొక్క తల యీ దినమున అతనిపైన నిలిచియున్నయెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అనెను.
ERVTE రాజు, “ఈరోజు ఆఖరికి షాపాతు కుమారుడైన ఎలీషా తల కనక అతని దేహం మీద ఉంటే, నన్ను దేవుడు శిక్షించుగాక!” అని చెప్పాడు.