Versions
TEV నేనైననేమి వారైననేమి, ఆలాగుననే మేము ప్రకటించుచున్నాము, ఆలాగుననే మీరును విశ్వసించితిరి.
ERVTE నేను బోధించినా లేక వాళ్ళు బోధించినా మేమంతా ఒకటే బోధించాము. మీరు దాన్ని విశ్వసించారు.
IRVTE నేనైనా వారైనా మేము ప్రకటించేది అదే, మీరు నమ్మినది అదే. PS