Versions
TEV ఒకడు నేను పౌలు వాడను, మరియొకడునేను అపొల్లోవాడను, అని చెప్పు నప్పుడు మీరు ప్రకృతిసంబంధులైన మనుష్యులు కారా?
ERVTE మీలో ఒకడు, ‘నేను పౌలును అనుసరిస్తున్నానని’ మరొకడు, ‘నేను అపొల్లోను అనుసరిస్తున్నానని’ అంటున్నారు. అలా మాములుమనుష్యులు అంటారు.
IRVTE మీలో ఒకడేమో “నేను పౌలుకు చెందినవాణ్ణి,” మరొకడు “నేను అపొల్లోకు చెందిన వాణ్ణి,” అని చెబుతూ ఉంటే మీరు శరీర స్వభావులే కదా