Versions
TEV జనులను సజీవులనుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయేపాతాళమునకు పంపుచు అందులోనుండి రప్పించుచుండువాడు ఆయనే.
ERVTE యెహోవా జనన మరణ కారకుడు! దేవుడు నరులను చావుగోతికి తోసివేయ గలడు. ఆయన వారిని మరల బతికించగలడు. యెహోవా కొందరిని పేద వారిగా చేస్తాడు,
IRVTE మనుషులను సజీవులుగానూ, మృతులుగానూ చేసేవాడు యెహోవాయే.
పాతాళానికి పంపిస్తూ అక్కడినుండి రప్పించే వాడూ ఆయనే.