Bible Versions
Bible Books

1 Timothy 5:11 (RV) Revised Version

Versions

TEV   ¸°వనస్థులైన విధవ రాండ్రను లెక్కలో చేర్చవద్దు;
ERVTE   పిన్న వయస్సుగల వితంతువుల్ని జాబితాలో చేర్చవద్దు. వాళ్ళ వాంఛలు క్రీస్తు పట్ల వాళ్ళకున్న భక్తిని మించిపోయినప్పుడు, వాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకొంటారు.
IRVTE   పడుచు వితంతువులను లెక్కలో చేర్చవద్దు. క్రీస్తుకు విరోధంగా వారి వాంఛలు ఎక్కువైపోతే పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us