Versions
TEV నరహత్య చేయుటచేత సీయోనును మీరు కట్టుదురు. దుష్ట త్వము జరిగించుటచేత యెరూషలేమును మీరు కట్టుదురు.
ERVTE మీరు ప్రజలను హత్యచేసి సీయోనును నిర్మించారు! మీరు యెరూషలేమును పాపంతో నిర్మించారు!
IRVTE సీయోనును మీరు రక్తంతో కడతారు.
దుర్మార్గంతో యెరూషలేమును కడతారు.