Versions
TEV యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడినీవువచ్చి పర్వతములను సాక్ష్యముపెట్టి వ్యాజ్యెమాడుము, కొండ లకు నీ స్వరము వినబడనిమ్ము.
ERVTE యెహోవా ఏమి చేపుతున్నాడో ఇప్పుడు విను నీవు లేచి పర్వతాలముందు నిలబడు. వాటికి నీ కథ విన్నవించుకో. కొండలను నీ కథ విననియ్యి.
IRVTE {దేవుని ఫిర్యాదు} PS యెహోవా చెప్పబోయే మాట ఇప్పుడు వినండి.
మీకా ఆయనతో ఇలా చెబుతున్నాడు,
లేచి పర్వతాల ముందు నీ వాదన వినిపించు.
నీ స్వరం కొండలు వినాలి.