Bible Versions
Bible Books

Acts 5:10 (RV) Revised Version

Versions

TEV   వెంటనే ఆమె అతని పాదములయొద్ద పడి ప్రాణము విడిచెను. పడుచువారు, లోపలికి వచ్చి, ఆమె చనిపోయినది చూచి, ఆమెను మోసికొనిపోయి, ఆమె పెనిమిటియొద్ద పాతిపెట్టిరి.
ERVTE   తక్షణమే ఆమె అతని పాదాలముందు పడి ప్రాణాలు విడిచింది. తర్వాత యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా మోసుకు వెళ్ళి ఆమె భర్త ప్రక్కన సమాధి చేసారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us