Bible Versions
Bible Books

Daniel 11:37 (RV) Revised Version

Versions

TEV   అతడు అందరికంటె ఎక్కువగా తన్నుతాను హెచ్చించుకొనును గనుక తన పితరుల దేవత లను లక్ష్యపెట్టడు; మరియు స్త్రీలకాంక్షితా దేవతను గాని, యే దేవతను గాని లక్ష్యపెట్టడు.
ERVTE   “‘ తన పూర్వీకుల పట్ల ఉత్తర రాజు శ్రద్ధ వహింపడు. స్త్రీల ఇష్ట దేవతల పట్ల కూడ లక్ష్యపెట్టడు. దేవుని గురించి అతడు లక్ష్యపెట్టడు. అన్ని దేవుళ్ల దేవతల కంటే తనను తాను హెచ్చించుకొంటాడు.
IRVTE   అతడు తన పితరుల దేవుళ్ళను లెక్క చెయ్యడు. స్త్రీలు కోరుకునే దేవుణ్ణిగానీ, ఇతర దేవుళ్ళనుగానీ లక్ష్య పెట్టడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us