Versions
TEV రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగును గాక; ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయముల ననుసరించి, నీవు బాధపెట్టిన వారియందు కరుణ చూపినయెడల నీకున్న క్షేమము నీకికమీదట నుండునని దానియేలు ప్రత్యుత్తర మిచ్చెను.
ERVTE అందువల్ల, రాజా, నా సమహాని స్వీకరించుము. పాపం చేయడం ఆపివేయుము. సరి యైనదేదో అదే జరిగించుము. చెడు విషయాలు చేయడం ఆపివేయుము. బీదవారిపట్ల దయగలిగి ఉండుము. అప్పుడు నీవు క్రమంగా విజయాన్ని పొందగలవు.”