Versions
TEV అది నీ దేవుడైన యెహోవా దృష్టికి నీకు నీతి యగును.
ERVTE అతని వస్తువును ప్రతి సాయంత్రం నీవు అతనికి ఇస్తూ ఉండాలి. అప్పుడు అతడు తన స్వంత బట్టలతో నిద్రపోగల్గుతాడు. అతదు నీకు కృతజ్ఞతలు చెబుతాడు, నీవు ఈ మంచి పని చేసినట్టు నీ దేవుడైన యెహోవా చూస్తాడు.
IRVTE అది మీ యెహోవా దేవుని దృష్టిలో మీకు నీతి అవుతుంది. PEPS