Bible Versions
Bible Books

Deuteronomy 29:3 (RV) Revised Version

Versions

TEV   గొప్ప శోధనలను సూచకక్రియలను మహత్కార్య ములను మీరు కన్నులార చూచితిరి.
ERVTE   ఆయన వాళ్లకు కలిగించన గొప్ప కష్టాలు అన్నీ మీరు చూసారు. ఆయన చేసిన అద్భుతాలు, మహాత్కార్యాలు మీరు చూసారు.
IRVTE   అంటే తీవ్రమైన బాధలూ సూచకక్రియలూ, అద్భుత కార్యాలూ మీరు చూశారు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us