Versions
TEV అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలోనుండి లెమ్ము, క్రీస్తు నీమీద ప్రకాశించునని ఆయన చెప్పు చున్నాడు.
ERVTE వెలుగు అన్నీ కనిపించేలా చేస్తుంది. అందువల్లే ఈ విధంగా వ్రాయబడింది: “నిద్రిస్తున్న ఓ మనిషీ మేలుకో! బ్రతికి లేచిరా! క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.”
IRVTE బట్టబయలైన ప్రతిదీ వెలుగే. అందుకే,
నిద్రిస్తున్న నువ్వు మేలుకో.
చనిపోయిన వారిలో నుండి లే.
క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, అని రాసి ఉంది. PEPS