Bible Versions
Bible Books

Esther 6:11 (RV) Revised Version

Versions

TEV   ప్రకారమే హామాను వస్త్రములను గుఱ్ఱమును తీసికొని, మొర్దెకైకి వస్త్రములను ధరింపజేసి గుఱ్ఱము మీద అతనిని ఎక్కించి రాజ వీధిలో అతని నడిపించుచు, రాజు ఘనపరచ నపేక్షించువానికి ప్రకారము చేయ తగునని అతని ముందర చాటించెను.
ERVTE   హామాను పోయి పట్టు వస్త్రమూ, గుర్రమూ తెచ్చాడు. వస్త్రాన్ని మొర్దెకైకి కప్పి, అతన్ని గుర్రం మీద కూర్చోబెట్టి, తను గుర్రం ముందు నడుస్తూ మొర్దెకైని నగర విధుల్లో ఊరేగిస్తూ, “మహారాజు సత్కరించ కోరిన వ్యక్తికి జరుగుతున్న సన్మానం ఇదే” అని చాటాడు.
IRVTE   హామాను వస్త్రాలను, గుర్రాన్నీ తెచ్చి మొర్దెకైకి బట్టలు తొడిగి గుర్రం మీద అతన్ని కూర్చోబెట్టి రాజ వీధిలో నడిపిస్తూ “రాజు గొప్ప చేయాలని కోరే వాడికి ఇలా జరుగుతుంది” అని అతని ముందర నడుస్తూ చాటించాడు. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us