Bible Versions
Bible Books

Exodus 21:13 (RV) Revised Version

Versions

TEV   అయితే వాడు చంపవలెనని పొంచి యుండకయే దైవికముగా వానిచేత హత్య జరిగిన యెడల వాడు పారిపోగల యొక స్థలమును నీకు నిర్ణ యించెదను.
ERVTE   అయితే ఏదైనా ప్రమాదం జరిగి, పధకం వెయ్యకుండానే ఒకడు మరొకడ్ని చంపితే, అది దేవుడు జరుగనిచ్చినదే అవుతుంది. భద్రతకోసం ప్రజలు పారిపోయేందుకు ప్రత్యేక స్థలాలు కొన్నింటిని నేను ఏర్పాటు చేస్తాను. కనుక వ్యక్తి వీటిలో ఒక చోటికి పారిపోవచ్చు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us