Bible Versions
Bible Books

Ezra 6:11 (RV) Revised Version

Versions

TEV   ఇంకను మేము నిర్ణయించినదేమనగా, ఎవడైనను ఆజ్ఞను భంగపరచినయెడల వాని యింటివెన్నుగాడి ఊడ దీయబడి నిలువనెత్తబడి దానిమీద వాడు ఉరితీయింప బడును, తప్పునుబట్టి వాని యిల్లు పెంటరాశి చేయ బడును.
ERVTE   దీనికీ తోడు నా మరో ఆజ్ఞ: ఎవరైనా ఆజ్ఞను అతిక్రమిస్తే అతని ఇంటి దూలాన్ని ఊడపీకి, దానితో అతని పొట్టలో పొడవాలి. అతని ఇంటిని ధ్వంసంచేసి, దాన్నొక రాళ్ల కుప్పగా మార్చాలి.
IRVTE   ఇంకా నేను నిర్ణయించినదేమిటంటే, ఎవరైనా ఆజ్ఞను తిరస్కరిస్తే అతని ఇంటి దూలాల్లో ఒకదాన్ని ఊడదీసి దాన్ని నిలబెట్టి దానిపై అతణ్ణి ఉరితీయాలి. అతడు చేసిన తప్పును బట్టి అతడి ఇంటిని చెత్తకుప్పగా చెయ్యాలి.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us