Versions
TEV మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు; నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అన బడును.
ERVTE నీ పేరు నేను మార్చేస్తాను. నీ పేరు అబ్రాము కాదు - నీ పేరు అబ్రాహాము. అనేక జనాంగములకు నీవు తండ్రివి అవుతావు గనుక, నీకు నేను ఈ పేరు పెడుతున్నాను.
IRVTE ఇకపైన నీ పేరు * మహా పితరుడు అబ్రాము కాదు. నిన్ను అనేక జాతులకు తండ్రిగా నియమిస్తున్నాను కనుక ఇకనుండి నీ పేరు † అనేక జాతులకు మహా పితరుడు అబ్రాహాము అవుతుంది.