Bible Versions
Bible Books

Genesis 23:16 (RV) Revised Version

Versions

TEV   అబ్రాహాము ఎఫ్రోను మాట వినెను. కాబట్టి హేతు కుమారులకు వినబడునట్లు ఎఫ్రోను చెప్పిన వెల అనగా వర్తకులలో చెల్లు నాలుగు వందల తులముల వెండి అబ్రాహాము తూచి అతని కిచ్చెను.
ERVTE   తనతో పొలం వెల ఎఫ్రోను చెబుతున్నాడని గ్రహించి వెల 400 తులాల వెండి తూచి అబ్రాహాము అతనికి ఇచ్చాడు.
IRVTE   అబ్రాహాము ఎఫ్రోను చెప్పిన మాట విన్నాడు. హేతు కుమారులకు వినబడేలా ఎఫ్రోను చెప్పిన వెలను అంటే వర్తకుల తూకం ప్రకారం * సుమారు నాలుగున్నర కిలోలు. నాలుగు వందల షెకెల్ల వెండిని అబ్రాహాము తూచి అతనికి ఇచ్చాడు.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us