Versions
TEV ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపిం చెను.
ERVTE కనుక మీ వాళ్లందరినీ ఈ దేశంలో నేను రక్షించాలని చెప్పి దేవుడే నన్ను మీకంటె ముందుగా ఇక్కడికి పంపించాడు.
IRVTE మిమ్మల్ని రక్షించి, భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపడానికీ ప్రాణాలతో కాపాడడానికీ దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు.