Versions
TEV ఏడంతలు ప్రతి దండన కయీను కోసము, వచ్చిన యెడల లెమెకు కోసము డెబ్బది యేడంతలు వచ్చుననెను.
ERVTE కయీనును చంపినందుకు శిక్ష చాలా అధికం! కనుక నన్ను చంపినందుకు శిక్ష మరి ఎంతో అధికంగా ఉంటుందు.”
IRVTE ఏడంతలు ప్రతీకారం కయీను కోసం వస్తే లెమెకు కోసం డెబ్భై ఏడు రెట్లు వస్తుంది.” షేతు, ఎనోషు PEPS