Versions
TEV వాడు గాలమువేసి మానవుల నందరిని గుచ్చి లాగి యున్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులువేయుచున్నాడు.
ERVTE వారందరినీ గాలాలు, వలలు వేసి శత్రువు పట్టు కుంటాడు. శత్రువు వారిని తన వలలో పట్టి లాగుతాడు,తను పట్టుకున్న దానిని చూసి శత్రువు చాలా సంతోషిస్తాడు.