Bible Versions
Bible Books

Hosea 10:12 (RV) Revised Version

Versions

TEV   నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి, యెహోవాను వెదకుటకు ఇదే సమ యము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి.
ERVTE   నీవు మంచితనాన్ని నాటితే సత్య ప్రేమను కోస్తావు. నీవు నేలను దున్ని యెహోవాతో కలిసి పంటకోస్తావు. ఆయన వచ్చి, మంచితనాన్ని వర్షంలాగ నీమీద కురిపిస్తాడు!
IRVTE   మీ కోసం నీతి విత్తనం వేయండి. PEPS నిబంధన విశ్వాస్యత అనే కోత కోయండి. PEPS ఇదివరకెప్పుడూ దున్నని బీడుభూమి దున్నండి. PEPS ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతివర్షం కురిపించే వరకూ, PEPS యెహోవాను వెదకడానికి ఇదే అదను. PEPS
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us