Versions
TEV పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాటలాడుదును;
ERVTE “కనుక నేను (యెహోవా) ఆమెతో ప్రేమగా మాట్లాడుతాను. ఆమెను ఎడారిలోకి నడిపించి ఆమెతో నేను మృదువుగా మాట్లాడుతాను.
IRVTE ఆ తరవాత ఆమెను మళ్లీ నావైపు తిప్పుకుంటాను. ఆమెను అరణ్యంలోకి తీసుకుపోతాను. PEPS అక్కడ ఆమెతో ప్రేమగా మాటలాడతాను. PEPS