Versions
TEV ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికిగుండెగల గువ్వయాయెను; వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు. అష్షూరీయుల యొద్దకు పోవుదురు.
ERVTE కనుక ఎఫ్రాయిము తెలివిలేని పావురంలా తయారయ్యాడు. ప్రజలు సహాయంకోసం ఈజీప్టును పిలిచారు. సహాయంకోసం ప్రజలు అష్షూరు వెళ్లారు.
IRVTE ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండె గల గువ్వ అయిపోయింది. PEPS అది ఐగుప్తీయులను పిలుస్తుంది. PEPS తరువాత అష్షూరీయుల దగ్గరికి ఎగిరిపోతుంది. PEPS